Surprise Me!

MLC Teenmar Mallanna Suspend | గీత దాటాడు వేటు పడింది | Oneindia Telugu

2025-03-01 16 Dailymotion

MLC Teenmar Mallanna Suspend
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాటంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎల్ సి తీన్మార్ మల్లన్నను అధిష్టానం సస్పెండ్ చేసింది పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా అతని తీరు మారలేదని టీ పీ సి సి అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ వెల్లడించారు పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు

#teenmaarmallanna
#cobressmlc
#congresssuspend
#tpccchief
#maheshkumargowd
#aicc

~CA.240~HT.286~PR.366~